Surprise Me!

Vijay Sarkar Movie Public Talk సర్కార్‌ మూవీ పబ్లిక్ టాక్..! | Filmibeat Telugu

2018-11-07 1 Dailymotion

Thalapathy Vijay and Keerthy Suresh starrer Sarkar is set to make a grand entry at the box office on November 6.
#sarkar
#vijaysarkar
#keerthysuresh
#Murugadoss
#varalakshmisharathkumar
#arrahaman

దర్శకుడు ఏఆర్ మురగదాస్, సూపర్‌స్టార్ విజయ్ కాంబినేషన్‌లో వచ్చిన కత్తి, తుపాకీ చిత్రాలు బ్లాక్‌బస్టర్లుగా ప్రేక్షకులను అలరించాయి. ఈ సక్సెస్ జోడి మూడో ప్రయత్నంగా రాజకీయ నేపథ్యం ఉన్న సర్కార్‌ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విజయ్ సరసన కీర్తి సురేష్ జంటగా, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించారు. ఏఆర్ రెహ్మన్ మ్యూజిక్, విజయ్ స్టార్ స్టామినా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. దీపావళీ కానుకగా నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలాంటి టాక్ మూటగట్టుకొన్నదనే విషయాన్ని తెలుసుకుందాం..

Buy Now on CodeCanyon